Main Menu

Imtulala Navamka (ఇంతులాల నావంక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 513 ; Volume No.19

Copper Sheet No. 988

Pallavi: Imtulala Navamka (ఇంతులాల నావంక)

Ragam: Andholi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇంతులాల నావంక నిదె తప్పు | కొంతైనా బిలువనంటా గొసరీ మనసు ||

Charanams

|| మాటకు మాటాడను మరి కల్లలెంచను | నాటుకొన్న చూపులతో నవ్వితి నేను |
గీటె గొనగోర దానే కిందుపడ నొక్కెదానే | కూటమికి రానంటా గోపగించీ దాను ||

|| పతికి బతిసేయను పనులేమి నడుగను | అతికాక దనమేనే అంటితి నేను |
కతలు చేప్పేదానే ఘాతలు సేసీదానే | తతితో దగ్గరనంటా దమకించీ దాను ||

|| కాదు గూడదనను కర్కకరి సేయను | యీదెస దనకు బంతమిచ్చితి నేను |
సేదదేర నన్నుగూడె శ్రీ వేంకటేశుడు దానె | పోదితో మెచ్చితినంటూ బొదిగీను ||

.


Pallavi

|| iMtulAla nAvaMka nide tappu | koMtainA biluvanaMTA gosarI manasu ||

Charanams

|| mATaku mATADanu mari kallaleMcanu | nATukonna cUpulatO navviti nEnu |
gITe gonagOra dAnE kiMdupaDa nokkedAnE | kUTamiki rAnaMTA gOpagiMcI dAnu ||

|| patiki batisEyanu panulEmi naDuganu | atikAka danamEnE aMTiti nEnu |
katalu cEppEdAnE GAtalu sEsIdAnE | tatitO daggaranaMTA damakiMcI dAnu ||

|| kAdu gUDadananu karxakari sEyanu | yIdesa danaku baMtamicciti nEnu |
sEdadEra nannugUDe SrI vEMkaTESuDu dAne | pOditO meccitinaMTU bodigInu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.