Main Menu

Innallu namdunamdu (ఇన్నాళ్ళు నందునందు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 256 ; Volume No.2

Copper Sheet No. 154

Pallavi: Innallu namdunamdu
(ఇన్నాళ్ళు నందునందు)

Ragam: Kambhodhi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇన్నాళ్ళు నందునందు నేమి గంటిని |
అన్నిటా శరణు చొచ్చి హరి నిను గంటిని ||

Charanams

|| అంగనలపస జిక్కి అలయికలే కంటి |
బంగారువెంట దగిలి భ్రమ గంటిని |
ముంగిటిక్షేత్రాలంటి ముంచి వెట్టిసేయ గంటి |
అంగపునన్నే చూచి అంతరాత్మ గంటి ||

|| చుట్టాల జేరి చూచి ముద్దులవాపుల గంటి |
మట్టులేనివయసుతో మదము గంటి |
వట్టికామములు సేసి వరుస మాయలు గంటి |
పట్టి నారాయణయని భక్తి నిను గంటిని ||

|| వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి |
సంతకర్మముల వల్ల సాము గంటిని |
యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము |
చింతించి అందులోన నీశ్రీపాదాలు గంటి ||

.

Pallavi

|| innALLu naMdunaMdu nEmi gaMTini |
anniTA SaraNu cocci hari ninu gaMTini ||

Charanams

|| aMganalapasa jikki alayikalE kaMTi |
baMgAruveMTa dagili Brama gaMTini |
muMgiTikShEtrAlaMTi muMci veTTisEya gaMTi |
aMgapunannE cUci aMtarAtma gaMTi ||

|| cuTTAla jEri cUci muddulavApula gaMTi |
maTTulEnivayasutO madamu gaMTi |
vaTTikAmamulu sEsi varusa mAyalu gaMTi |
paTTi nArAyaNayani Bakti ninu gaMTini ||

|| viMtacaduvulavalla vEvElumatAlu gaMTi |
saMtakarmamula valla sAmu gaMTini |
yiMtaTa SrIvEMkaTESa yiTu nAjIvaBAvamu |
ciMtiMci aMdulOna nISrIpAdAlu gaMTi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.