Main Menu

Innallu nedanumdeno (ఇన్నాళ్ళు నేడనుండెనో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 277 ; Volume No.19

Copper Sheet No. 949

Pallavi: Innallu nedanumdeno
(ఇన్నాళ్ళు నేడనుండెనో)

Ragam: Natta narayani

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇన్నాళ్ళు నేడనుండెనో యెవ్వరు నెర్కగరు |
కన్నులయెదుట నేడు గానబడెగాని ||

Charanams

|| యేమి గావలెనో కాని యీపె నీకు నెదురై |
మోముకళలుదేరగ మొక్కె నిపుడు |
చేముట్టి యీసతిని జేరి కాగిలించితివి |
మీమీచుట్టరికము మేమిదివో కంటిమి ||

|| యేవూరోకాని తాను నీ యింటికే వచ్చి బత్తితో |
సేవలెల్లా జేసితేను చెలగితివి |
భావమెరిగి గందము పైబూసి నవ్వితివి |
దోమటివన మీయిద్దరిపొందులు నేడు గంటిమి ||

|| తనపే రేటిదోకాని తగిలి శ్రీవేంకటేశ |
చెనకుచు నీపై దాను సేసవెట్టెను |
యెనసితి విటు నన్ను యే నలమేలుమంగను |
నినుపులమీ ఇంపులు నేడు నేము గంటిమి ||

.

Pallavi

|| innALLu nEDanuMDenO yevvaru nerxagaru |
kannulayeduTa nEDu gAnabaDegAni ||

Charanams

|| yEmi gAvalenO kAni yIpe nIku nedurai |
mOmukaLaludEraga mokke nipuDu |
cEmuTTi yIsatini jEri kAgiliMcitivi |
mImIcuTTarikamu mEmidivO kaMTimi ||

|| yEvUrOkAni tAnu nI yiMTikE vacci battitO |
sEvalellA jEsitEnu celagitivi |
BAvamerigi gaMdamu paibUsi navvitivi |
dOmaTivana mIyiddaripoMdulu nEDu gaMTimi ||

|| tanapE rETidOkAni tagili SrIvEMkaTESa |
cenakucu nIpai dAnu sEsaveTTenu |
yenasiti viTu nannu yE nalamElumaMganu |
ninupulamI iMpulu nEDu nEmu gaMTimi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.