Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 282
Copper Sheet No. 78
Pallavi: Inni cetalunu (ఇన్ని చేతలును)
Ragam: Bhoopalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇన్ని చేతలును దేవుడిచ్చినవే |
ఉన్నవారి యీపులెల్ల నొద్దికయ్యీనా ||
Charanams
|| తెగని యాపదలకు దేవుడే కలడుగాక |
వగలుడుప బరుల వసమయ్యీనా |
నొగలి యితరులకు నోళ్ళు దెరచిన |
నగుబాటేకాక మానగ బొయ్యీనా ||
|| అగ్గలపు దురితాలు హరియే మానుపుగాక |
బగ్గన నొక్కరు వచ్చి పాప బొయ్యేరా |
తగ్గుమగ్గులైనవేళ తలచినవారెల్ల |
సిగ్గుబాటేకాక తమ్ముజేరవచ్చేరా ||
|| ఎట్టుసేసినను వేంకటేశుడే నేరుచుగాక |
కట్టకడ వారెల్ల గరుణించేరా |
ఇట్టే యేమడిగిన నితడే యొసగుగాక |
వుట్టివడి యెవ్వరైనా నూరడించేరా ||
.
Pallavi
|| inni cEtalunu dEvuDiccinavE |
unnavAri yIpulella noddikayyInA ||
Charanams
|| tegani yApadalaku dEvuDE kalaDugAka |
vagaluDupa barula vasamayyInA |
nogali yitarulaku nOLLu deracina |
nagubATEkAka mAnaga boyyInA ||
|| aggalapu duritAlu hariyE mAnupugAka |
baggana nokkaru vacci pApa boyyErA |
taggumaggulainavELa talacinavArella |
siggubATEkAka tammujEravaccErA ||
|| eTTusEsinanu vEMkaTESuDE nErucugAka |
kaTTakaDa vArella garuNiMcErA |
iTTE yEmaDigina nitaDE yosagugAka |
vuTTivaDi yevvarainA nUraDiMcErA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.