Main Menu

Inni dehamula (ఇన్ని దేహముల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 84 Volume No.3

Copper Sheet No. 214

Pallavi: Inni dehamula (ఇన్ని దేహముల)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇన్ని దేహముల బుట్టి యేమిగంటిమి |
వున్నతపు హరిదాస్యమొక్కటేకాక ||

Charanams

|| హీనజంతువైననాడు యేనుగై పుట్టిననాడు |
ఆనంద మొక్కటే అంగాలే వేరు |
యీనేటియజ్ౙానము యీజీవుల కొక్కలాగే |
జ్ౙానమే యెక్కుడుగాక సరిలేని దొకటే ||

|| నరలోక భోగానకు నరకానుభవానకు |
సరేగాని మిగులదు చనె దొల్లె |
గరిమ నేర్పడ నందు ఘనమేమి కొంచెమేమి |
హరిదాసుడై బ్రదుకుటదియే లాభము ||

|| బాలుడైనయప్పుడూను పండి ముదిసినప్పుడు |
కాలమొక్కటే బుద్ధి కడు లేదు |
ఆలకించి శ్రీవేంకటాధిపతి సేవించి |
యేలికంటా మొక్కుచుండే దిదియే భాగ్యము ||
.

Pallavi

|| inni dEhamula buTTi yEmigaMTimi |
vunnatapu haridAsyamokkaTEkAka ||

Charanams

|| hInajaMtuvainanADu yEnugai puTTinanADu |
AnaMda mokkaTE aMgAlE vEru |
yInETiyaj~jAnamu yIjIvula kokkalAgE |
j~jAnamE yekkuDugAka sarilEni dokaTE ||

|| naralOka BOgAnaku narakAnuBavAnaku |
sarEgAni miguladu cane dolle |
garima nErpaDa naMdu GanamEmi koMcemEmi |
haridAsuDai bradukuTadiyE lABamu ||

|| bAluDainayappuDUnu paMDi mudisinappuDu |
kAlamokkaTE buddhi kaDu lEdu |
AlakiMci SrIvEMkaTAdhipati sEviMci |
yElikaMTA mokkucuMDE didiyE BAgyamu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.