Main Menu

Inni janmamuletiki (ఇన్ని జన్మములేటికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 367

Copper Sheet No. 70

Pallavi: Inni janmamuletiki (ఇన్ని జన్మములేటికి)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇన్ని జన్మములేటికి హరిదాసు- |
లున్న వూర దానుండిన జాలు ||

Charanams

|| హరిభక్తుల యింటి యన్నము గొనువారి |
వరువుడై యుండవలెనన్న జాలు |
పరమభాగవత భవనంబుల జెడ్డ |
పురువు దానయి పొడమిన జాలు ||

|| వాసుదేవుని భక్తవరుల దాసులు మున్ను |
రోసిన యెంగిలి రుచిగొన్న జాలు |
శ్రీసతీశుని దలచినవారి దాసాను- |
దాసుడైవుండ దలచినజాలు ||

|| శ్రీవేంకటేశు జూచినవారి శ్రీపాద |
సేవకుడై యండజేరిన జాలు ||
ఈ విభుదాసుల హితుల పాదధూళి |
పావనమై సోకి బ్రదికిన జాలు ||

.

Pallavi

|| inni janmamulETiki haridAsu- |
lunna vUra dAnuMDina jAlu ||

Charanams

|| hariBaktula yiMTi yannamu gonuvAri |
varuvuDai yuMDavalenanna jAlu |
paramaBAgavata BavanaMbula jeDDa |
puruvu dAnayi poDamina jAlu ||

|| vAsudEvuni Baktavarula dAsulu munnu |
rOsina yeMgili rucigonna jAlu |
SrIsatISuni dalacinavAri dAsAnu- |
AsuDaivuMDa dalacinajAlu ||

|| SrIvEMkaTESu jUcinavAri SrIpAda |
sEvakuDai yaMDajErina jAlu ||
I viBudAsula hitula pAdadhULi |
pAvanamai sOki bradikina jAlu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.