Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 87
Copper Sheet No. 215
Pallavi: Inniyu mugisenu (ఇన్నియు ముగిసెను)
Ragam: Salanga nata
Language: Telugu (తెలుగు)
Inniyu mugisenu | ఇన్నియు ముగిసెను
Album: Private | Voice: Unknown
Pallavi
|| ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే |
పన్ని పరుల చెప్పగ చోటేది ||
Charanams
|| కుందని నీ రోమకూపంబులలో |
గొందుల బ్రహ్మాండ కోట్లట |
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో |
యిందు పరులమని యెంచగ నేది ||
|| నీ కొన చూపున నెరి కోటి సూర్యు |
లేకమగుచు నుదయించురట |
నీ కాయమెంతో నీ వుని కేదో |
నీకంటె పరులని నిక్కగ నేది ||
|| జీవకోటి నీ చిన్ని మాయలో |
ప్రోవులగుచు నటు పొడమె నట |
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో |
ఆవల పరులకు ఆధిక్య మేది ||
.
Pallavi
|| inniyu mugisenu iTu nIlOnanE |
panni parula ceppaga cOTEdi ||
Charanams
|| kuMdani nI rOmakUpaMbulalO |
goMdula brahmAMDa kOTlaTa |
yeMdaru brahmalO yeMta prapaMcamO |
yiMdu parulamani yeMcaga nEdi ||
|| nI kona cUpuna neri kOTi sUryu |
lEkamagucu nudayiMcuraTa |
nI kAyameMtO nI vuni kEdO |
nIkaMTe parulani nikkaga nEdi ||
|| jIvakOTi nI cinni mAyalO |
prOvulagucu naTu poDame naTa |
SrIvEMkaTESvara ceppaga nIveMtO |
Avala parulaku Adhikya mEdi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
This version was originally composed and sung by smt. Vedavathi Prabhakar Rao for TTD Annamacharaya Project..