Main Menu

Inniyunu Dagagalige (ఇన్నియును దగగలిగె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 87

Copper Sheet No. 56

Pallavi: Inniyunu Dagagalige (ఇన్నియును దగగలిగె)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇన్నియును దగగలిగె నీయింతి కిదె యిపుడు | కన్నియల కిందరికి కలిగె మోహములూ ||

charanams

|| నిగనిగనిమెర్కుగు వెన్నెల మోమునకు గలిగె | చిగురు మోవికి గలిగె జిర్కునగవులు |
పగటు గను గొనల బలపలని కెంపులు గలిగె | పొగరు చెమటలు గలిగె పొలతి చెక్కులను ||

|| ఒయ్యారమగు నలపు లువిద మేనికి గలిగె | గయ్యాళి నడపులకు గలిగె మురిపెములు |
తొయ్యలికి గలిగె సంతోషంబు బరవశము | పయ్యెదకు గలిగె బయిపైని నునుబూత ||

|| వెలది కిప్పుడు గలిగె వేంకటేశ్వరుకరుణ | తలపులకు గలిగె చింతా వియోగంబు |
పులకలకు గలిగె దలపులలోని జొంపములు | అలుకలకు గలిగె బాయని విలాసములు ||
.


Pallavi

|| inniyunu dagagalige nIyiMti kide yipuDu | kanniyala kiMdariki kalige mOhamulU ||

charanams

|| niganiganimerxugu vennela mOmunaku galige | ciguru mOviki galige jirxunagavulu |
pagaTu ganu gonala balapalani keMpulu galige | pogaru cemaTalu galige polati cekkulanu ||

|| oyyAramagu nalapu luvida mEniki galige | gayyALi naDapulaku galige muripemulu |
toyyaliki galige saMtOShaMbu baravaSamu | payyedaku galige bayipaini nunubUta ||

|| veladi kippuDu galige vEMkaTESvarukaruNa | talapulaku galige ciMtA viyOgaMbu |
pulakalaku galige dalapulalOni joMpamulu | alukalaku galige bAyani vilAsamulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.