Main Menu

Ippuditu vibubasi (ఇప్పుడిటు విభుబాసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 70 ; Volume No.6

Copper Sheet No. 53

Pallavi: Ippuditu vibubasi (ఇప్పుడిటు విభుబాసి)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇప్పుడిటు విభుబాసి యింతలోననె నేడు |
తప్పు లోపలి తప్పు దైవమా చెలికి ||

Charanams

|| నగవు లోపలి యలపు నంపైన పొలయలుక |
గటు లోపలి వెరగు పచ్చివేడి |
మొగము కాంతుల మెఱపు ముంచు నలుకల చెదరు |
పగలు చీకట్లాయె బాపురా చెలికి ||

|| బలిమి లోపలి భయము పలుకుదేనెల కనరు |
చెలిమి లోపలి చేదు చింత చెలికి |
బలుపు కుచములలోని బట్టబయలగు నడుము |
కలిమి లోపలి లేమి కట కటా చెలికి ||

|| నిడుపు లోపలి కురుచ నీడ లోపలి యెండ |
వడి మంచి తరువు వడువని తమకము |
కడు వేంకటేశ్వరుని కౌగిటను పరవశము |
మడుగు లోపలి మైల మాన దీచెలికి ||

.

Pallavi

|| ippuDiTu viBubAsi yiMtalOnane nEDu |
tappu lOpali tappu daivamA celiki ||

Charanams

|| nagavu lOpali yalapu naMpaina polayaluka |
pagaTu lOpali veragu paccivEDi |
mogamu kAMtula merxapu muMcu nalukala cedaru |
pagalu cIkaTlAye bApurA celiki ||

|| balimi lOpali Bayamu palukudEnela kanaru |
celimi lOpali cEdu ciMta celiki |
balupu kucamulalOni baTTabayalagu naDumu |
kalimi lOpali lEmi kaTa kaTA celiki ||

|| niDupu lOpali kuruca nIDa lOpali yeMDa |
vaDi maMci taruvu vaDuvani tamakamu |
kaDu vEMkaTESvaruni kaugiTanu paravaSamu |
maDugu lOpali maila mAna dIceliki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.