Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 439
Copper Sheet No. 89
Pallavi: Iravaguvariki (ఇరవగువారికి)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Iravaguvariki | ఇరవగువారికి
Album: Private | Voice: Unknown
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇరవగువారికి యిహపర మిదియే |
హరిసేవే సర్వాత్ములకు ||
Charanams
|| దురితమోచనము దుఃఖపరిహరము |
హరినామమెపో ఆత్మలకు |
పరమపదంబును భవనిరుహరణము |
పరమాత్ముచింతే ప్రపన్నులకు ||
|| సారము ధనములు సంతోషకరములు |
శౌరికథలు సంసారులకు |
కోరినకోర్కియు కొంగుబంగరువు |
సారె విష్ణుదాస్యము లోకులకు ||
|| యిచ్చయగుసుఖము యిరవగుపట్టము |
అచ్చుతుకృప మోక్షార్థులకు |
అచ్చపుశ్రీవేంకటాధిపుశరణము |
రచ్చల మాపాలి రాజ్యపుసుగతి ||
.
Pallavi
|| iravaguvAriki yihapara midiyE |
harisEvE sarvAtmulaku ||
Charanams
|| duritamOcanamu duHKapariharamu |
harinAmamepO Atmalaku |
paramapadaMbunu BavaniruharaNamu |
paramAtmuciMtE prapannulaku ||
|| sAramu dhanamulu saMtOShakaramulu |
Saurikathalu saMsArulaku |
kOrinakOrkiyu koMgubaMgaruvu |
sAre viShNudAsyamu lOkulaku ||
|| yiccayagusuKamu yiravagupaTTamu |
accutukRupa mOkShArthulaku |
accapuSrIvEMkaTAdhipuSaraNamu |
raccala mApAli rAjyapusugati ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.