Main Menu

Iruva Dokamaru Nrupatula (ఇరువ దొకమారు నృపతుల)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఇరువ దొకమారు నృపతుల
శిరములు ఖండించితౌర చే గొడ్డంటన్
దర గశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామ భద్రుఁడు కృష్ణా!

తాత్పర్యం:
ఓ కృష్ణా!నీవు పరుశురామావతారమెత్తి రాజులందరను ఇరువది యొక్క మార్లు ఖండించితివి.ఈ భూమినంతటిని కశ్యపుని కిచ్చివేసి ఘనముగా వెలిసితివి గదా.
.


Poem:
Iruva dokamaru nrpatula
Siramulu khamdimchitaura che goddamtan
Dara gasyapunaku nichchiyu
Baragave jamadagni rama bhadrudu krushna!

.


iruva dokamAru nRpatula
Siramulu khamDimchitaura chE goDDamTan
dara gaSyapunaku nichchiyu
baragave jamadagni rAma bhadruDu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.