Main Menu

Isuka patara (ఇసుక పాతర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 222 ; Volume No.7

Copper Sheet No. 137

Pallavi: Isuka patara (ఇసుక పాతర)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇసుక పాతర యిందుకేది కడగురుతు |
రసికుడ నన్ను నింత రవ్వ శాయ నేటికి ||

Charanams

|| బయలు వలె నుండును పట్టరాదు వలపు |
మొయిలి వలె నుండును ముద్దు శాయరాదు |
నియతము లేదిందుకు నేరిచిన వారి సొమ్ము |
క్రియ యెరుంగు తా నన్ను గెరలించ నేటికి ||

|| గాలివలె బారుచుండు కానరాదు మనసు |
పాలవలె బొంగుచుండు పక్కన నణగదు |
యేలీలా గెలువరాదు యెక్కితే యేనుగ గుజ్జు |
లోలోనే మమ్ము నింత లోచి చూడనేటికి ||

|| వెన్నెలే కాయుచు నుండు వింతగాను వయసు |
అన్నిటా వసంత ఋతువై యుండ బోదు |
వున్నతి శ్రీ వేంకటేశుడుండ నుండ జవి బుట్ట |
మన్నించె యింక మారు మాటలాడ నేటికి ||

.

Pallavi

|| isuka pAtara yiMdukEdi kaDagurutu |
rasikuDa nannu niMta ravva SAya nETiki ||

Charanams

|| bayalu vale nuMDunu paTTarAdu valapu |
moyili vale nuMDunu muddu SAyarAdu |
niyatamu lEdiMduku nEricina vAri sommu |
kriya yeruMgu tA nannu geraliMca nETiki ||

|| gAlivale bArucuMDu kAnarAdu manasu |
pAlavale boMgucuMDu pakkana naNagadu |
yElIlA geluvarAdu yekkitE yEnuga gujju |
lOlOnE mammu niMta lOci cUDanETiki ||

|| vennelE kAyucu nuMDu viMtagAnu vayasu |
anniTA vasaMta Rutuvai yuMDa bOdu |
vunnati SrI vEMkaTESuDuMDa nuMDa javi buTTa |
manniMce yiMka mAru mATalADa nETiki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.