Main Menu

Isura limunu (ఈసుర లీమును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.

Copper Sheet No.

Pallavi:

Ragam:

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈసుర లీమును లీచరాచరములు | యిసకలమంతయు నిది యెవ్వరు ||

Charanams

|| ఎన్నిక నామము లిటు నీవై యుండగ | యిన్ని నామము లిటు నీవై యుండగ |

వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి | యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ||

|| వొక్కరూపై నీవు వుండుచుండగ మరి | తక్కిన యీరూపములు తామెవ్వరు |

యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ | మక్కువ నుండువారు మరి యెవ్వరు ||

|| శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా | దైవంబులనువారు తామెవ్వరు |

కావలసినచోట కలిగి నీవుండగ | యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ||
.


Pallavi

|| Isura lImunu lIcarAcaramulu | yisakalamaMtayu nidi yevvaru ||

Charanams

|| ennika nAmamu liTu nIvai yuMDaga | yinni nAmamu liTu nIvai yuMDaga |

vunnacOTanE nIvu vuMDucuMDuga mari | yinniTA diruguvA ridi yevvaru ||

|| vokkarUpai nIvu vuMDucuMDaga mari | takkina yIrUpamulu tAmevvaru |

yikkaDanakkaDa nIvu yiTu AtmalalOnuMDa | makkuva nuMDuvAru mari yevvaru ||

|| SrIvEMkaTAdripai celagi nI vuMDagA | daivaMbulanuvAru tAmevvaru |

kAvalasinacOTa kaligi nIvuMDaga | yIviSvaparipURNu lidi yevvaru ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.