Main Menu

Itadu Balupudauta (ఈతడు బలుపుడౌట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.271

Copper Sheet No.111

Pallavi:Itadu BalupudauTa (ఈతడు బలుపుడౌట)

Ragam:Padi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతడు బలుపుడౌట కివియే సాక్షి | యీతడు బ్రహ్మమౌట కీతడే సాక్షి ||

Charanams

|| అమరుల మొర్కాలించి అసురబాధలు మాంచె | అమరుల కెక్కుడౌట కదియే సాక్షి |
అమౄతము పంచిపెట్టి యాదిలక్ష్మి గైకొని | అమౄతమథనమే అన్నిటికి సాక్షి ||

|| యిందరుండేబ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె | యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి |
కందువ వరములిచ్చు కడ నెన్నడు జెడవు | కందువ పురాణాలలో కథలే సాక్షి ||

|| ఆదిబ్రహ్మ బుట్టించె మర్క్ర్కాకుమీద దుద దేలె | ఆదినంత్య మీతడౌట కదివో సాక్షి |
పొందుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె | పాదుకొన్న యీతనిశ్రీపాదములే సాక్షి ||
.


Pallavi

|| ItaDu balupuDauTa kiviyE sAkShi | yItaDu brahmamauTa kItaDE sAkShi ||

Charanams

|| amarula morxAliMci asurabAdhalu mAnce | amarula kekkuDauTa kadiyE sAkShi |
amRutamu paMcipeTTi yAdilakShmi gaikoni | amRutamathanamE anniTiki sAkShi ||

|| yiMdaruMDEbrahmAMDAlu yide kukShi niMcukone | yiMdari kekkuDaguTa kidiyE sAkShi |
kaMduva varamuliccu kaDa nennaDu jeDavu | kaMduva purANAlalO kathalE sAkShi ||

|| Adibrahma buTTiMce marxrxAkumIda duda dEle | AdinaMtya mItaDauTa kadivO sAkShi |
poMdugA SrIvEMkaTAdripai mahima vedacalle | pAdukonna yItaniSrIpAdamulE sAkShi ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.