Main Menu

Itadu Baluvudauta (ఈతడు బలుపుడౌట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 271 ; Volume No.3

Copper Sheet No. 247

Pallavi: Itadu Baluvudauta (ఈతడు బలుపుడౌట)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతడు బలుపుడౌట కివియే సాక్షి |
యీతడు బ్రహ్మమౌట కీతడే సాక్షి ||

Charanams

|| అమరుల మొర్కాలించి అసురబాధలు మాంచె |
అమరుల కెక్కుడౌట కదియే సాక్షి |
అమౄతము పంచిపెట్టి యాదిలక్ష్మి గైకొని |
అమౄతమథనమే అన్నిటికి సాక్షి ||

|| యిందరుండేబ్రహ్మాండాలు యిదె కుక్షి నించుకొనె |
యిందరి కెక్కుడగుట కిదియే సాక్షి |
కందువ వరములిచ్చు కడ నెన్నడు జెడవు |
కందువ పురాణాలలో కథలే సాక్షి ||

|| ఆదిబ్రహ్మ బుట్టించె మర్క్ర్కాకుమీద దుద దేలె |
ఆదినంత్య మీతడౌట కదివో సాక్షి |
పొందుగా శ్రీవేంకటాద్రిపై మహిమ వెదచల్లె |
పాదుకొన్న యీతనిశ్రీపాదములే సాక్షి ||

.


Pallavi

|| ItaDu balupuDauTa kiviyE sAkShi |
yItaDu brahmamauTa kItaDE sAkShi ||

Charanams

|| amarula morxAliMci asurabAdhalu mAnce |
amarula kekkuDauTa kadiyE sAkShi |
amRutamu paMcipeTTi yAdilakShmi gaikoni |
amRutamathanamE anniTiki sAkShi ||

|| yiMdaruMDEbrahmAMDAlu yide kukShi niMcukone |
yiMdari kekkuDaguTa kidiyE sAkShi |
kaMduva varamuliccu kaDa nennaDu jeDavu |
kaMduva purANAlalO kathalE sAkShi ||

|| Adibrahma buTTiMce marxrxAkumIda duda dEle |
AdinaMtya mItaDauTa kadivO sAkShi |
poMdugA SrIvEMkaTAdripai mahima vedacalle |
pAdukonna yItaniSrIpAdamulE sAkShi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.