Main Menu

Itadu Ramunibamtu (ఇతడు రామునిబంటు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 218 ; Volume No.2

Copper Sheet No. 148

Pallavi: Itadu Ramunibamtu (ఇతడు రామునిబంటు)

Ragam: Malavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||ఇతడు రామునిబంటు యితనికెవ్వ రెదురు | చతురత మెరసె నిచ్చట హనుమంతుడు ||

charanams

||ఆకాశమంతయు నిండి యవ్వలికి దోక చాచి | పైకొని పాతాళాన బాదాలు మోపి |
కైకొని దశదిక్కులు కరముల గబళించి | సాకారము చూపినా డిచ్చట హనుమంతుడు ||

||కొంచక సురలు రోమకూపముల విహరించ | ముంచి ధౄవమండలము మొగమై యుండ |
యెంచగ లోకములెల్లా యెడనెడ సందులుగా | చంచుల మెరసినా డిచ్చట హనుమంతుడు ||

||గరిమ రవిచంద్రులు కర్ణకుండలములుగా | ధరణి మేరువు కటితటము గాగా |
ఇరవుగ శ్రీవేంకటేశునిసేవకుడై | బెరసె నిచ్చట నిదె పెద్దహనుమంతుడు ||
.


Pallavi

||itaDu rAmunibaMTu yitanikevva reduru | caturata merase niccaTa hanumaMtuDu ||

Charanams

||AkASamamtayu niMDi yavvaliki dOka cAci | paikoni pAtALAna bAdAlu mOpi |
kaikoni daSadikkulu karamula gabaLiMci | sAkAramu cUpinA DiccaTa hanumaMtuDu ||

ca||koMcaka suralu rOmakUpamula vihariMca | muMci dhRuvamaMDalamu mogamai yuMDa |
yeMcaga lOkamulellA yeDaneDa saMdulugA | caMcula merasinA DiccaTa hanumaMtuDu ||

ca||garima ravicaMdrulu karNakuMDalamulugA | dharaNi mEruvu kaTitaTamu gAgA |
iravuga SrIvEMkaTESunisEvakuDai | berase niccaTa nide peddahanumaMtuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.