Main Menu

Itadu Tarakabrahma (ఈతడు తారకబ్రహ్మ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 208 ; Volume No.2

Copper Sheet No. 146

Pallavi: Itadu Tarakabrahma (ఈతడు తారకబ్రహ్మ)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Itadu Tarakabrahma | ఈతడు తారకబ్రహ్మ     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

||ఈతడు తారకబ్రహ్మ మితడు మాదేవుడు | కౌతుకాన జెప్పే వినగదరే వోజనులు |||

Charanams

||రాముడు యిందీవరశ్యాముడు నానాసార్వ- | భౌముడు షోడశకళాసోముడు |
దోమటిరాక్షసులను తుత్తుమురుసేసినాడు | కామితఫలములిచ్చి కాచినాడు సురల ||

||పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున వి- | స్తీర్ణుడు వాహనసుపర్ణుడు |
అర్ణవము దాటి రావణాదుల గెలిచినాడు | నిర్ణయించి చెప్పరాదు నే డీతనిమహిమ ||

||వరుడు సీతకు పరాత్పరుడు కోదండదీక్షా- | గురుడు దివ్యామోఘశరు డితడు |
నిరతి శ్రీవేంకటాద్రినెలవై యుండేటివాడు | సరి భరతలక్ష్మణశత్రుఘ్నసహితుడు ||
.


Pallavi

||ItaDu tArakabrahma mitaDu mAdEvuDu | kautukAna jeppE vinagadarE vOjanulu |||

Charanams

||rAmuDu yiMdIvaraSyAmuDu nAnAsArva- | BaumuDu ShODaSakaLAsOmuDu |
dOmaTirAkShasulanu tuttumurusEsinADu | kAmitaPalamulicci kAcinADu surala ||

||pUrNuDu nIlamEGavarNuDu dAnamuna vi- | stIrNuDu vAhanasuparNuDu |
arNavamu dATi rAvaNAdula gelicinADu | nirNayiMci cepparAdu nE DItanimahima ||

||varuDu sItaku parAtparuDu kOdaMDadIkShA- | guruDu divyAmOGaSaru DitaDu |
nirati SrIvEMkaTAdrinelavai yuMDETivADu | sari BaratalakShmaNaSatruGnasahituDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.