Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 126
Copper Sheet No. 21
Pallavi: Itaducesinaseta (ఇతడుచేసినసేత)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇతడుచేసినసేత లెన్నిలేవిలమీద |
యితడు జగదేకగర్వితుడౌనో కాడో ||
Charanams
|| కుడువడా ప్రాణములుగొనుచు బూతకిచన్ను |
తుడువడా కపటదైత్యులనొసలివ్రాలు |
అడువడా నేలతో నలమి శకటాసురుని |
వడువడా నెత్తురులు వసుధ కంసుని ||
|| పెట్టడా దనుజారిబిరుదు లోకమునమ్దు |
కట్టడా బలిదైత్యు కర్మబంధముల |
మెట్టడా కాళింగుమేటిశిరములు, నలియ- |
గొట్టడా దానవుల గోటానగోట్ల ||
|| మరవడా పుట్టువులు మరణములు బ్రాణులకు |
పరపడా గంగ దనపాదకమలమున |
చెరుపడా దురితములు శ్రీవేంకటేశుడిదె |
నెరపడా లోకములనిండ దనకీర్తి ||
.
Pallavi
|| itaDucEsinasEta lennilEvilamIda |
yitaDu jagadEkagarvituDaunO kADO ||
Charanams
|| kuDuvaDA prANamulugonucu bUtakicannu |
tuDuvaDA kapaTadaityulanosalivrAlu |
aDuvaDA nElatO nalami SakaTAsuruni |
vaDuvaDA netturulu vasudha kaMsuni ||
|| peTTaDA danujAribirudu lOkamunamdu |
kaTTaDA balidaityu karmabaMdhamula |
meTTaDA kALiMgumETiSiramulu, naliya- |
goTTaDA dAnavula gOTAnagOTla ||
|| maravaDA puTTuvulu maraNamulu brANulaku |
parapaDA gaMga danapAdakamalamuna |
cerupaDA duritamulu SrIvEMkaTESuDide |
nerapaDA lOkamulaniMDa danakIrti ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.