Main Menu

Itani Golicitene (ఈతని గొలిచితేనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.57

Copper Sheet No.218

Pallavi: Itani Golicitene (ఈతని గొలిచితేనే)

Ragam:Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతని గొలిచితేనే యిన్ని గొలలును దీరు | చెతనబెట్టుపుణ్యాలు చేరువనే కలుగు ||

Charanams

|| పట్టి కాళింగుని దోలి పాముకొల దీర్చినాడు | బట్టబాయిటనే రేపల్లెవారికి |
అట్టె పూతన జంపి ఆడుగొల దీర్చినాడు | గట్టిగా గౄష్ణుడు లోకమువారికెల్లను ||

|| బలురావణు జంపి బాపనకొల దీర్చినాడు | యిలమీద గలిగిన ౠషులకెల్లా |
కొలదిమీరినయట్టి కోతికొల దీర్చినాడు | సొలసి రాఘవుడదె సుగ్రీవునికిని ||

|| వొలిసి పురాలు చొచ్చి వూర గొల దీర్చినాడు | అల తనదాసులైన అమరులకు |
సిలుగుగొలలు దీర్చి సేన వరాలిచ్చినాడు | చెలగి పురుషులకు శ్రీవేంకటేశుడు ||
.


Pallavi

|| Itani golicitEnE yinni golalunu dIru | cetanabeTTupuNyAlu cEruvanE kalugu ||

Charanams

|| paTTi kALiMguni dOli pAmukola dIrcinADu | baTTabAyiTanE rEpallevAriki |
aTTe pUtana jaMpi ADugola dIrcinADu | gaTTigA gRuShNuDu lOkamuvArikellanu ||

|| balurAvaNu jaMpi bApanakola dIrcinADu | yilamIda galigina RuShulakellA |
koladimIrinayaTTi kOtikola dIrcinADu | solasi rAGavuDade sugrIvunikini ||

|| volisi purAlu cocci vUra gola dIrcinADu | ala tanadAsulaina amarulaku |
silugugolalu dIrci sEna varAliccinADu | celagi puruShulaku SrIvEMkaTESuDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.