Main Menu

Itani mahimalu entani (ఈతని మహిమలు ఎంతని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 527

Copper Sheet No. 391

Pallavi: Itani mahimalu entani (ఈతని మహిమలు ఎంతని)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతని మహిమలు ఎంతని చెప్పెద | చేతుల మ్రొక్కెద చెలగుచు నేను ||

Charanams

|| శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి | నానా విధకర నఖరుడు |

దానవ దైత్య విదారుడు విష్ణుడు | తానకమగు మా దైవంబితడు ||

|| అహోబలేశుడు ఆదిమపురుషుడు | బహు దేవతాసార్వ భౌముడు |

సహజానందుడు సర్వరక్షకుడు | ఇహపరము లొసగు యేలిక యితడు ||

|| కేవలుడగు సుగ్రీవనృసింహుడు | భావించ సుజన పాలకుడితడు |

శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు | వేవేలకు వేల్పు ఇతడు ||
.


Pallavi

|| Itani mahimalu eMtani ceppeda | cEtula mrokkeda celagucu nEnu ||

Charanams

|| SrI narasiMhuDu cinmaya mUriti | nAnA vidhakara naKaruDu |

dAnava daitya vidAruDu viShNuDu | tAnakamagu mA daivaMbitaDu ||

|| ahObalESuDu AdimapuruShuDu | bahu dEvatAsArva BaumuDu |

sahajAnaMduDu sarvarakShakuDu | ihaparamu losagu yElika yitaDu ||

|| kEvaluDagu sugrIvanRusiMhuDu | BAviMca sujana pAlakuDitaDu |

SrIvEMkaTESuDu cittaja janakuDu | vEvElaku vElpu itaDu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.