Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 28
Copper Sheet No. 205
Pallavi: Itanikamte ganulu (ఇతనికంటే ఘనులు)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Itanikamte ganulu | ఇతనికంటే ఘనులు
Album: Private | Voice: Unknown
Itanikamte ganulu | ఇతనికంటే ఘనులు
Album: Private | Voice: Unknown
Pallavi
|| ఇతనికంటే ఘనులు ఇకలేరు |
ఇతరదేవతల ఇందరిలోన ||
Charanams
|| భూపతి యితడే పొదిగి కొలువరో |
శ్రీపతి యితడే చేకొనరో |
ఏపున బలుపుడు నితడే చెరరో |
పై పై వేంకట పతి యైనాడు ||
చ|| మరుగురు డితడే మతినమ్మగదరో |
పరమాత్ము డితడే భావించరో |
కరివరదు డితడే గతియని తలచరో |
పరగ శ్రీవేంకట పతియై నాడు ||
చ|| తల్లియు నితడే తండ్రియు నితడే |
వెల్లవియై యిక విడువరో |
చల్లగా నితని శరణని బ్రతుకరో |
అల్ల శ్రీ వేంకట హరి యయినాడు ||
.
Pallavi
|| itanikaMTE Ganulu ikalEru |
itaradEvatala iMdarilOna ||
Charanams
|| BUpati yitaDE podigi koluvarO |
SrIpati yitaDE cEkonarO |
Epuna balupuDu nitaDE cerarO |
pai pai vEMkaTa pati yainADu ||
|| maruguru DitaDE matinammagadarO |
paramAtmu DitaDE BAviMcarO |
karivaradu DitaDE gatiyani talacarO |
paraga SrIvEMkaTa patiyai nADu ||
|| talliyu nitaDE taMDriyu nitaDE |
vellaviyai yika viDuvarO |
callagA nitani SaraNani bratukarO |
alla SrI vEMkaTa hari yayinADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.