Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 22
Copper Sheet No. 204
Pallavi: Itara chimta lika (ఇతర చింత లిక)
Ragam: Gundakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇతరచింత లేక యేమిటికి |
అతడే గతియై అరసేటివాడు ||
Charanams
|| కర్మ మూలమే కాయము నిజ |
ధర్మ మూలమే తన యాత్మ |
అర్మిలి రెంటికి హరి యొకడే |
మర్మ మీతడే మనిపేటి వాడు ||
|| బహుభోగ సమయము ప్రపంచము |
విహిత జ్ఞానము నిజముక్తి |
ఇహపరములకును ఈశ్వరుడే |
సహజ కర్తయై జరిపేటి వాడు ||
|| అతి దుఃఖకరము లాసలు |
సతత సుఖకరము సమవిరతి |
గతి యలమేల్మంగతో శ్రీ వేంకట |
పతి యొకడిన్నిట పాలించువాడు ||
.
Pallavi
|| itaraciMta lEka yEmiTiki |
ataDE gatiyai arasETivADu ||
Charanams
|| karma mUlamE kAyamu nija |
dharma mUlamE tana yAtma |
armili reMTiki hari yokaDE |
marma mItaDE manipETi vADu ||
|| bahuBOga samayamu prapaMcamu |
vihita j~jAnamu nijamukti |
ihaparamulakunu ISvaruDE |
sahaja kartayai jaripETi vADu ||
|| ati duHKakaramu lAsalu |
satata suKakaramu samavirati |
gati yalamElmaMgatO SrI vEMkaTa |
pati yokaDinniTa pAliMcuvADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.