Main Menu

Itarameruga gati (ఇతరమెరుగ గతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 376

Copper Sheet No. 364

Pallavi: Itarameruga gati (ఇతరమెరుగ గతి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Itarameruga gati | ఇతరమెరుగ గతి     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరమెరుగ గతి ఇదియే శరణ్యము |
సతత పూర్ణునికి శరణ్యము ||

Charanams

|| సకలలోకముల సాక్షియై గాచిన |
సర్వేశ్వరునకు శరణ్యము |
ఉర్వికి మింటికి ఒక్కట మెరిగిన |
సార్వభౌమునకు శరణ్యము ||

|| శ్రీకాంత నురము చెంగట నిలిపిన |
సాకారునకును శరణ్యము |
పైకొని వెలిగేటి పరంజ్యోతి యౌ |
సౌకుమారునకు శరణ్యము ||

|| తగ నిహ పరములు దాసుల కొసగెడి |
జగదీశ్వరునకు శరణ్యము |
నగు శ్రీ వేంకట నాథుడ నీకు |
సుగుణమూర్తి యిదె శరణ్యము ||

.

Pallavi

|| itarameruga gati idiyE SaraNyamu |
satata pUrNuniki SaraNyamu ||

Charanams

|| sakalalOkamula sAkShiyai gAcina |
sarvESvarunaku SaraNyamu |
urviki miMTiki okkaTa merigina |
sArvaBaumunaku SaraNyamu ||

|| SrIkAMta nuramu ceMgaTa nilipina |
sAkArunakunu SaraNyamu |
paikoni veligETi paraMjyOti yau |
saukumArunaku SaraNyamu ||

|| taga niha paramulu dAsula kosageDi |
jagadISvarunaku SaraNyamu |
nagu SrI vEMkaTa nAthuDa nIku |
suguNamUrti yide SaraNyamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.