Main Menu

Itaramu leruganayyaa (ఇతరము లెరుగనయ్యా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: ShankaraabharaNam

29 dheera shankaraabharaNam mela
Aa: S R2 G3 M1 P D2 N3 S
Av: S N3 D2 P M1 G3 R2 S

OR

Naadanaamakriyaa

15 maayamaaLava gowLa janya
Aa: S R1 G3 M1 P D1 N3
Av: N3 D1 P M1 G3 R1 S N3

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఇతరము లెరుగనయ్యా నా గతి నీవే రామయ్య సతతము
సీతాపతి నీవేయని మతి నమ్మితి సద్గతి జెంతింపుము

చరణములు

1.కోపము సేయవద్దు నా కోరిక లొసగు మీ ప్రొద్దు తాపము జెందగ వద్దు నా
పాపము పాపు మీ ప్రొద్దు ప్రాపు తాపు నా ప్రాణము నీవే ఈ పట్టున మిము పట్టు నళ్ళ నీక

2.తప్పులెన్న వద్దంటి నా తల్లి తండ్రి నీవంటి నీ ఒప్పుల కుప్ప వంటి మా-
యప్పవు నీ వనుకొంటి అప్పటప్పటికి తప్పక నీవే నేపము నెన్నక నేర్పున నేలుమి

3.నా మీదను దయరాదా రామ నా మనవిని వినరాదా వేమరు నాతో వాదా నను
వెరవకుమి యనరాదా ప్రేమమీర మా భద్రాచలపురి ధాముడవై రామదాసు నేలుమి

.


Pallavi

itaramu leruganayyA nA gati nIvE rAmayya satatamu
sItApati nIvEyani mati nammiti sadgati jentimpumu

Charanams

1.kOpamu sEyavaddu nA kOrika losagu mI proddu tApamu jendaga vaddu nA
pApamu pApu mI proddu prApu tApu nA prANamu nIvE I paTTuna mimu paTTu naLLa nIka

2.tappulenna vaddanTi nA talli tanDri nIvanTi nI oppula kuppa vanTi mA-
yappavu nI vanukonTi appaTappaTiki tappaka nIvE nEpamu nennaka nErpuna nElumi

3.nA mIdanu dayarAdA rAma nA manavini vinarAdA vEmaru nAtO vAdA nanu
veravakumi yanarAdA prEmamIra mA bhadrAcalapuri dhAmuDavai rAmadAsu nElumi

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.