Main Menu

Itaramu linniyu (ఇతరము లిన్నియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 86 ; Volume No.1

Copper Sheet No. 14

Pallavi: Itaramu linniyu (ఇతరము లిన్నియు)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Itaramu linniyu | ఇతరము లిన్నియు     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరము లిన్నియు నేమిటికి |
మతిచంచలమే మానుట పరము ||

Charanams

|| ఎక్కడిసురపుర మెక్కడివైభవ- |
మెక్కడి విన్నియు నేమిటికి |
యిక్కడనే పరహితమును బుణ్యము |
గక్కున జేయగ గల దిహపరము ||

|| యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు- |
లెవ్వరిందరును నేమిటికి |
రవ్వగులక్ష్మీరమణుని దలపుచు |
యివ్వల దా సుఖియించుట పరము ||

|| యెందరు దైవము లెందరు వేల్పులు |
యెందరిందరును నేమిటికి |
కందువెరిగి వేంకటగిరిరమణుని |
చిందులేక కొలిచిన దిహపరము ||

.

Pallavi

|| itaramu linniyu nEmiTiki |
maticaMcalamE mAnuTa paramu ||

Charanams

|| ekkaDisurapura mekkaDivaiBava- |
mekkaDi vinniyu nEmiTiki |
yikkaDanE parahitamunu buNyamu |
gakkuna jEyaga gala dihaparamu ||

|| yevvaru cuTTamu levvaru baMdhuvu- |
levvariMdarunu nEmiTiki |
ravvagulakShmIramaNuni dalapucu |
yivvala dA suKiyiMcuTa paramu ||

|| yeMdaru daivamu leMdaru vElpulu |
yeMdariMdarunu nEmiTiki |
kaMduverigi vEMkaTagiriramaNuni |
ciMdulEka kolicina dihaparamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.