Main Menu

Itaru lemerugudu (ఇతరు లేమెరుగుదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 26

Copper Sheet No. 305

Pallavi: Itaru lemerugudu (ఇతరు లేమెరుగుదు)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు |
పతులకు సతులకు భావజుడే సాక్షి ||

Charanams

|| తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి |
అలరు సమ్మతించితె నడ్డాకలేమి |
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి |
సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||

|| యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి |
హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది |
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల |
చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||

|| అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి |
యెన్నికల కెక్కితేను యీడు జోడేది |
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి |
కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||

.

Pallavi

|| itaru lEmerugudu rEmani ceppaga vaccu |
patulaku satulaku BAvajuDE sAkShi ||

Charanams

|| talapu galigitEnu davvulEmi cEruvEmi |
alaru sammatiMcite naDDAkalEmi |
koladi mIrinappuDu koMcemEmi doDDayEmi |
selavicci yEkatAna jEsinadi cEta ||

|| yiccakame kaligitE yekkuvEmi takkuvEmi |
heccina mOhamulaku neggu siggEdi |
pacciyaina panulaku pADiyAla paMtamEla |
ceccera damaku dAmu ceppinadi mATa ||

|| anniTA nokkaTiyaitE naina dEmi kAnidEmi |
yennikala kekkitEnu yIDu jODEdi |
vunnati SrI vEMkaTESu DonagUDe nErpulivi |
kannelu dA gUDina gatulE saMgatulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.