Main Menu

Itarula duranela (ఇతరుల దూరనేల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 174 ; Volume No.2

Copper Sheet No. 140

Pallavi: Itarula duranela (ఇతరుల దూరనేల)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Itarula duranela | ఇతరుల దూరనేల     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరుల దూరనేల యెవ్వరూ నేమిసేతురు |
మతి వారూ దమవంటిమనుజులేకాక ||

Charanams

|| చేరి మేలుసేయ గీడుసేయ నెవ్వరు గర్తలు |
ధారుణిలో నరులకు దైవమేకాక |
సారె దనవెంట జనుదెంచేవా రెవ్వరు |
బోరున జేసినపాపపుణ్యాలేకాక ||

|| తొడగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు |
గుడిగొన్న తనలోనిగుణాలేకాక |
కడుగీర్తి నపకీర్తి గట్టెడివా రెవ్వరు |
నడచేటితనవర్తనములేకాక ||

|| ఘనబంధమోక్షాలకు కారణ మిక నెవ్వరు |
ననిచిన జ్ౙానాజ్ౙానములే కాక |
తనకు శ్రీవేంకటేశు దలపించేవా రెవ్వరు |
కొనమొద లెర్కిగినగురుడేకాక ||

.

Pallavi

|| itarula dUranEla yevvarU nEmisEturu |
mati vArU damavaMTimanujulEkAka ||

Charanams

|| cEri mElusEya gIDusEya nevvaru gartalu |
dhAruNilO narulaku daivamEkAka |
sAre danaveMTa janudeMcEvA revvaru |
bOruna jEsinapApapuNyAlEkAka ||

|| toDagi pogaDiMcAnu dUShiMcA muKyulevvaru |
guDigonna tanalOniguNAlEkAka |
kaDugIrti napakIrti gaTTeDivA revvaru |
naDacETitanavartanamulEkAka ||

|| GanabaMdhamOkShAlaku kAraNa mika nevvaru |
nanicina j~jAnAj~jAnamulE kAka |
tanaku SrIvEMkaTESu dalapiMcEvA revvaru |
konamoda lerxiginaguruDEkAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.