Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 526
Copper Sheet No. 291
Pallavi: Itarula nadugamu (ఇతరుల నడుగము)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Itarula nadugamu | ఇతరుల నడుగము
Album: Private | Voice:
G.Balakrishna Prasad
Itarula nadugamu | ఇతరుల నడుగము
Album: Private | Voice: Unknown
Pallavi
|| ఇతరుల నడుగము యితడే మా దాత |
యితని యీవి వొరులియ్యగ గలరా ||
Charanams
|| దేవదేవుడాదిమ పురుషుడు హరి |
శ్రీవత్సాంకుడు చిన్మయుడు |
యీవల నావల యిలువేలుపతడు |
భావజగురుడు మా పాలిటివాడు ||
|| జగదేక గురుడు శాశ్వతుడచ్యుతు- |
డగజకు వరదుడు అనంతుడు |
తగి మము నేలికైనదైవము యేలిక |
నిగమమూర్తి మా నిజబంధువుడు ||
|| కలిదోష హరుడు కైవల్యవిభుడు |
అలరిన శ్రీవేంకటాధిపుడు |
చలిమి బలిమి మా జననియు జనకుడు |
అలమి యితడు మాయంతర్యామి ||
.
Pallavi
|| itarula naDugamu yitaDE mA dAta |
yitani yIvi voruliyyaga galarA ||
Charanams
|| dEvadEvuDAdima puruShuDu hari |
SrIvatsAMkuDu cinmayuDu |
yIvala nAvala yiluvElupataDu |
BAvajaguruDu mA pAliTivADu ||
|| jagadEka guruDu SASvatuDacyutu- |
Dagajaku varaduDu anaMtuDu |
tagi mamu nElikainadaivamu yElika |
nigamamUrti mA nijabaMdhuvuDu ||
|| kalidOSha haruDu kaivalyaviBuDu |
alarina SrIvEMkaTAdhipuDu |
calimi balimi mA jananiyu janakuDu |
alami yitaDu mAyaMtaryAmi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.