Main Menu

Itarulaku ninu (ఇతరులకు నిను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 252

Copper Sheet No. 41

Pallavi: Itarulaku ninu (ఇతరులకు నిను)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Itharulaku | ఇతరులకు     
Aulbum: Private | Voice: Nirmal Sundararajan
Itarulaku ninu | ఇతరులకు నిను     
Album: Private | Voice: G.Balakrishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతరులకు నిను నెరుగదరమా ||

Anupallavi

|| సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- |
హితులెరుగుదురు నిను నిందిరారమణా ||

Charanams

|| నారీకటాక్షపటునారాచభయరహిత- |
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు |
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- |
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ||

|| రాగభోగవిదూర రంజితాత్ములు మహా- |
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము |
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా- |
యోగులెరుగుదురు నీవుండేటివునికి ||

|| పరమభాగవత పదపద్మసేవానిజా- |
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు |
పరగునిత్యానంద పరిపూర్ణమానస- |
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ||

.

Pallavi

|| itarulaku ninu nerugadaramA ||

Anupallavi

|| satatasatyavratulu saMpUrNamOhavira- |
hituleruguduru ninu niMdirAramaNA ||

Charanams

|| nArIkaTAkShapaTunArAcaBayarahita- |
SUruleruguduru ninu jUcETicUpu |
GorasaMsAra saMkulaparicCEdulagu- |
dhIruleruguduru nIdivyavigrahamu ||

|| rAgaBOgavidUra raMjitAtmulu mahA- |
BAguleruguduru ninu braNutiMcuvidhamu |
AgamOktaprakArABigamyulu mahA- |
yOguleruguduru nIvuMDETivuniki ||

|| paramaBAgavata padapadmasEvAnijA- |
BaraNu leruguduru nIpalikETipaluku |
paragunityAnaMda paripUrNamAnasa- |
thiru leruguduru ninu diruvEMkaTESa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.