Main Menu

Ittadi bamgaruseya (ఇత్తడి బంగారుసేయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 360

Copper Sheet No. 69

Pallavi: Ittadi bamgaruseya (ఇత్తడి బంగారుసేయ)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇత్తడి బంగారుసేయ నింతకు నేరుతునంటూ |
కొత్తసేతలెల్ల దొరకొంటిగా నీవు ||

Charanams

|| హీనులైనవారు నిన్ను నేచి కొలిచిన ఘన- |
మైనపదవుల బెట్టేయటువలెనే |
మానక యెవ్వతెనైన మచ్చిక దగిలి నాతో- |
నానిపట్టి సరిసేసే వద్దిరా నీవూ ||

|| కడుబాతకులు నిన్ను గదిసి కొలిచేరంటా- |
నడరి పుణ్యులజేయునటువలెనే |
కడగి యెవ్వతెనైన గాజు మాణికము సేసి |
వడి నన్ను గెరలించవద్దురా నీవూ ||

|| దిందుపడ మాయసేసి దేవుడ నేగానంటా- |
నందరి భ్రమలబెట్టునటువలెనే |
అందమైనతిరువేంకటాద్రీశ నీప్రేమ |
చెంది నన్ను గూడి దాచజెల్లునా నీవూ ||

.

Pallavi

|| ittaDi baMgArusEya niMtaku nErutunaMTU |
kottasEtalella dorakoMTigA nIvu ||

Charanams

|| hInulainavAru ninnu nEci kolicina Gana- |
mainapadavula beTTEyaTuvalenE |
mAnaka yevvatenaina maccika dagili nAtO- |
nAnipaTTi sarisEsE vaddirA nIvU ||

|| kaDubAtakulu ninnu gadisi kolicEraMTA- |
naDari puNyulajEyunaTuvalenE |
kaDagi yevvatenaina gAju mANikamu sEsi |
vaDi nannu geraliMcavaddurA nIvU ||

|| diMdupaDa mAyasEsi dEvuDa nEgAnaMTA- |
naMdari BramalabeTTunaTuvalenE |
aMdamainatiruvEMkaTAdrISa nIprEma |
ceMdi nannu gUDi dAcajellunA nIvU ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.