Main Menu

Itte mammu (ఇట్టె మమ్ము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 503

Copper Sheet No. 198

Pallavi: Itte mammu (ఇట్టె మమ్ము)

Ragam: Malavi Gowla

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇట్టె మమ్ము రక్షించుట యేమిదొడ్డ నీకు నేడు |
బట్టబాయిటనే నీవు పదిరూపు లైతివి ||

Charanams

|| చదువుల చిక్కుదిద్ది చక్కగ జేసితివి |
మొదలు గుంగినకొండ మోచి యెత్తివి |
పొదిగి చేపట్టి తెచ్చి భూమి వుద్ధరించితివి |
అదనున బ్రహ్లాదు నట్టె మన్నించితివి ||

|| అడుగులు మూటనే యఖిలము గొలిచితి |
బడిబడినే రాచపగ నీగితి |
బెడిదపులంక విభీషణు నేలించితివి |
అడరి పాండవులదిక్కై నిలిచితివి ||

|| త్రిపురకాంతులగుట్టు దీర బోధించితివి |
వుపుమ గలికిరూపై యున్నాడవు |
ఇపుడు శ్రీవేంకటేశ యేలితివి లోకాలెల్ల |
యెపుడు మానుతులకు నిరవైతివి ||

.

Pallavi

|| iTTe mammu rakShiMcuTa yEmidoDDa nIku nEDu |
baTTabAyiTanE nIvu padirUpu laitivi ||

Charanams

|| caduvula cikkudiddi cakkaga jEsitivi |
modalu guMginakoMDa mOci yettivi |
podigi cEpaTTi tecci BUmi vuddhariMcitivi |
adanuna brahlAdu naTTe manniMcitivi ||

|| aDugulu mUTanE yaKilamu goliciti |
baDibaDinE rAcapaga nIgiti |
beDidapulaMka viBIShaNu nEliMcitivi |
aDari pAMDavuladikkai nilicitivi ||

|| tripurakAMtulaguTTu dIra bOdhiMcitivi |
vupuma galikirUpai yunnADavu |
ipuDu SrIvEMkaTESa yElitivi lOkAlella |
yepuDu mAnutulaku niravaitivi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.