Main Menu

Itti bagyamu gamtimi (ఇట్టి భాగ్యము గంటిమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 76

Copper Sheet No. 413

Pallavi: Itti bagyamu gamtimi
(ఇట్టి భాగ్యము గంటిమి)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకుదురయా |
పట్టము గట్టుకొంటివి పచ్చిదేరెనయ్యా ||

Charanams

|| చెలియతోడే నీకు సింహాసనపుగద్దె |
అలరుజూపులె రత్నాభిషేకాలు |
చలువైన నవ్వులే ఛత్రచామరములు |
కలిగె నీకింక నేమి గావలెనయ్యా ||

|| చనుగవలే నీకు సామ్రాజ్య దుర్గములు |
నినుపు మోవితేనెలు నిచ్చబోనాలు |
వొనరిన కౌగిలే వుండెడి నీనగరు |
యెనయ నచ్చె నీ భాగ్యమీడెర నయ్యా ||

|| రతి చెనకులే నీకు రవణపు సొమ్ములు |
సతతపుగూటమే సర్వసంపద |
యితవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ |
సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా ||

.

Pallavi

|| iTTi BAgyamu gaMTimi yiddarU badukudurayA |
paTTamu gaTTukoMTivi paccidErenayyA ||

Charanams

|| celiyatODE nIku siMhAsanapugadde |
alarujUpule ratnABiShEkAlu |
caluvaina navvulE CatracAmaramulu |
kalige nIkiMka nEmi gAvalenayyA ||

|| canugavalE nIku sAmrAjya durgamulu |
ninupu mOvitEnelu niccabOnAlu |
vonarina kaugilE vuMDeDi nInagaru |
yenaya nacce nI BAgyamIDera nayyA ||

|| rati cenakulE nIku ravaNapu sommulu |
satatapugUTamE sarvasaMpada |
yitavai SrIvEMkaTESa yIke yalamElumaMga |
satamAya mammu nEli jANavaitivayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.