Main Menu

Itti brahmanya (ఇట్టి బ్రాహ్మణ్య)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 486 ; Volume No.2

Copper Sheet No. 195

Pallavi: Itti brahmanya (ఇట్టి బ్రాహ్మణ్య)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇట్టి బ్రాహ్మణ్య మెక్కుడు యిన్నిటిలోన |
దట్టమై తదియ్యులకె తగును బ్రాహ్మణ్యము ||

Charanams

|| హరిగొలిచేవారి కమరు బ్రాహ్మణ్యము |
పరమవైష్ణవమే పో బ్రాహ్మణ్యము |
హరిణోర్ధ్వపుండ్రదేహులౌటే బ్రాహ్మణ్యము |
తిరుమంత్రవిధులదే తేకువ బ్రాహ్మణ్యము ||

|| సతమై చక్రాంకితులచరితే బ్రాహ్మణ్యము |
పతిశరణాగతియే బ్రాహ్మణ్యము |
వెతలేని వీరలసాత్వికమే బ్రాహ్మణ్యము |
తతి ద్వయాధికారులే తప్పరు బ్రాహ్మణ్యము ||

|| అంచ బరమభాగవతాధీనము బ్రాహ్మణ్యము |
పంచసంస్కారాదులదే బ్రాహ్మణ్యము |
యెంచగ శ్రీవేంకటేశు డితడే బ్రహ్మణ్యుడు |
ముంచి యీతనివారౌటే మొదలిబ్రాహ్మణ్యము ||

.

Pallavi

|| iTTi brAhmaNya mekkuDu yinniTilOna |
daTTamai tadiyyulake tagunu brAhmaNyamu ||

Charanams

|| harigolicEvAri kamaru brAhmaNyamu |
paramavaiShNavamE pO brAhmaNyamu |
hariNOrdhvapuMDradEhulauTE brAhmaNyamu |
tirumaMtravidhuladE tEkuva brAhmaNyamu ||

|| satamai cakrAMkitulacaritE brAhmaNyamu |
patiSaraNAgatiyE brAhmaNyamu |
vetalEni vIralasAtvikamE brAhmaNyamu |
tati dvayAdhikArulE tapparu brAhmaNyamu ||

|| aMca baramaBAgavatAdhInamu brAhmaNyamu |
paMcasaMskArAduladE brAhmaNyamu |
yeMcaga SrIvEMkaTESu DitaDE brahmaNyuDu |
muMci yItanivArauTE modalibrAhmaNyamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.