Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 97 Volume No.2
Copper Sheet No. 117
Pallavi: Ittijivula (ఇట్టిజీవుల)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇట్టిజీవుల కింక నేది వాటి |
దట్టమై దేవుడ నీవే దయజూతుగాకా ||
Charanams
|| తనజన్మవిధులను దలచు నొక్కొకవేళ |
వొనర మర్కచు నట్టె వొక్కొకవేళ |
విను బురాణకథలు వివరించి యొకవేళ |
పెనచి సందేహములె పెంచు నొకవేళ||
|| విసిగి సంసారమందు విరతిడౌ నొకవేళ |
వొసగి యందె మత్తుడౌ నొకవేళ |
పసిగొని యింద్రియాలబంటై వుండు నొకవేళ |
ముసిపితో దైవానకు మొక్కు నొక్కవేళ ||
|| కోరి తపములు చేసి గుణియౌ తా నొకవేళ |
వూరకే అలసివుండు నొక్కవేళ |
యీరీతి శ్రీవేంకటేశ యెదలో నీ వుండగాను |
బీరాన నీకే మొర్కవెట్టు నొకవేళ ||
.
Pallavi
|| iTTijIvula kiMka nEdi vATi |
daTTamai dEvuDa nIvE dayajUtugAkA ||
Charanams
|| tanajanmavidhulanu dalacu nokkokavELa |
vonara marxacu naTTe vokkokavELa |
vinu burANakathalu vivariMci yokavELa |
penaci saMdEhamule peMcu nokavELa||
|| visigi saMsAramaMdu viratiDau nokavELa |
vosagi yaMde mattuDau nokavELa |
pasigoni yiMdriyAlabaMTai vuMDu nokavELa |
musipitO daivAnaku mokku nokkavELa ||
|| kOri tapamulu cEsi guNiyau tA nokavELa |
vUrakE alasivuMDu nokkavELa |
yIrIti SrIvEMkaTESa yedalO nI vuMDagAnu |
bIrAna nIkE morxaveTTu nokavELa ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.