Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 1 ; Volume No.3
Copper Sheet No. 201
Pallavi: Ittipratapamu (ఇట్టిప్రతాపము)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Ittipratapamu | ఇట్టిప్రతాపము
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
పల్లవి
ఇట్టిప్రతాపముగలయీతని దాసులనెల్ల
కట్టునా కర్మములెల్ల గాలిబ్రొవుగక
చరణములు
1.యెలమిజక్రాయుధున కెదురా దానువులు
తొలగ్ర కెందుచొచ్చిన దుండింగాక
ఇల గరుడధ్వజపై నెక్కునా విషములు
కలగి నీరై పారి గాలిబ్రొవుగక || ఇట్టి ||
2.గొవర్ధనధరునిపై కొలువునా మాయలు
వెషలుదుసుకలై విరుగుగ్రాక
కేవలుడ్రచ్చుతునొద్దగీడు చుపగలవా
కావరమై తా దానె గాలిబ్రొవుగక || ఇట్టి ||
3.వీరనారసింహునకు వెరపులు గలవా
దూరాన గగ్గులకాడై తొలగుగ్రాక
కొర యీశ్రీవెంకటెశ గొలిచితి మిదివొ
కారుకొన్నవిగలెల్ల గాలిబ్రొవుగక || ఇట్టి ||
.
Pallavi
iTTipratApamugalayItani dAsulanella
kaTTunA karmamulella gAlibrovugaka
Charanams
1.yelamijakrAyudhuna kedurA dAnuvulu
tolagra kemduchochchina dumDimgaaka
ila garuDadhwajapai nekkunaa vishamulu
kalagi neerai paari gAlibrovugaka || iTTi ||
2.govardhanadharunipai koluvunaa maayalu
veshaludusukalai virugugraaka
kaevaluDrachchutunoddagEDu chupagalavA
kAvaramai taa daane gAlibrovugaka || iTTi ||
3.vEranArasiMhunaku verapulu galavaa
duurAna gaggulakaaDai tolagugraaka
kora yISrIvenkaTeSa golichiti midivo
kArukoNavigalella gAlibrovugaka || iTTi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.