Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 311 ; Volume No.2
Copper Sheet No. 164
Pallavi: Ittivadavu (ఇట్టివాడవు)
Ragam: Sriragam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇట్టివాడవు సులభమెట్లా నైతివోకాక |
అట్టినీదయ దలచి అరుదయ్యీ నాకు ||
Charanams
|| యేమేమి చదువ్వలె నెందరి నడుగవలె |
ఆముక నిన్ను దెలిసేయందుకొరకు |
భూమిలోన నెంతేసి పుణ్యములు సేయవలె |
కామించి నీపై భక్తిగలిగేటికొరకు ||
|| యెన్నిజన్మా లెత్తవలె నెందెందు వెదకవలె |
కన్నుల నీసాకారము గనేకొరకు |
వున్నతి నెంతగాలము వొగ్గి కాచుకుండవలె |
విన్నవించి నీసేవ వేడుకొనేకొరకు ||
|| యేదేది యెర్కగవలె యెట్లభ్యసించవలె |
నీదాసుడనిపించుకొనేటివరకు |
సాదరాన శ్రీవేంకటేశ్వర నన్ను మన్నించితి- |
వేదెస బొగడవలె యింతసేసేకొరకు ||
.
Pallavi
|| iTTivADavu sulaBameTlA naitivOkAka |
aTTinIdaya dalaci arudayyI nAku ||
Charanams
|| yEmEmi caduvvale neMdari naDugavale |
Amuka ninnu delisEyaMdukoraku |
BUmilOna neMtEsi puNyamulu sEyavale |
kAmiMci nIpai BaktigaligETikoraku ||
|| yennijanmA lettavale neMdeMdu vedakavale |
kannula nIsAkAramu ganEkoraku |
vunnati neMtagAlamu voggi kAcukuMDavale |
vinnaviMci nIsEva vEDukonEkoraku ||
|| yEdEdi yerxagavale yeTlaByasiMcavale |
nIdAsuDanipiMcukonETivaraku |
sAdarAna SrIvEMkaTESvara nannu manniMciti- |
vEdesa bogaDavale yiMtasEsEkoraku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.