Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 391 volume No.1
Copper Sheet No. 81
Pallavi: Itugana sakalopayamu
(ఇటుగన సకలోపాయము)
Ragam: Gujjari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇటుగన సకలోపాయము లుడిగిన యీశ్వరుడే రక్షకుడు |
తటుకున స్వతంత్రముడిగినయాత్మకు తగునిశ్చింతయే పరమసుఖము ||
Charanams
|| ఆకటి కడుగనిశిశువుకు దల్లి యడిచిపాలు ద్రాగించినరీతి |
యీకడ గోరికలుడిగినయోగికి నీశ్వరుడే రక్షకుడు |
చేకొని బుద్దెరిగినబిడ్డలపై జింతింపరు తొల్లిటివలె దల్లులు |
యీకొలదులనే స్వయత్నదేహుల కీశ్వరుడును వాత్సల్యము వదలు ||
|| తతిగరిరాజు గాచినయట్లు ద్రౌపదిమానము గాచినయట్లు |
హితమతి స్వతంత్రముడిగినయోగికి యీశ్వరుడే రక్షకుడు |
అతడును భస్మంబయ్యిననాడు అజునిశిరంబటు ద్రుంచిననాడు |
చతురుడు దానడ్డమురాడాయను స్వతంత్రముడుగని జీవుడుగాన ||
|| దిక్కని యనిశము జిత్తములోన జింతించేటి శరణాగతజనులకు |
యిక్కడనక్కడ శ్రీవేంకటాగిరియీశ్వరుడే రక్షకుడు |
మక్కువతో దనయంతర్యామిని మరచినస్వామిద్రోహులకెల్లా |
అక్కరతో బుట్టుగులే భోగ్యం బహంకారము విడువరుగాన ||
.
Pallavi
|| iTugana sakalOpAyamu luDigina yISvaruDE rakShakuDu |
taTukuna svataMtramuDiginayAtmaku taguniSciMtayE paramasuKamu ||
Charanams
|| AkaTi kaDuganiSiSuvuku dalli yaDicipAlu drAgiMcinarIti |
yIkaDa gOrikaluDiginayOgiki nISvaruDE rakShakuDu |
cEkoni budderiginabiDDalapai jiMtiMparu tolliTivale dallulu |
yIkoladulanE svayatnadEhula kISvaruDunu vAtsalyamu vadalu ||
|| tatigarirAju gAcinayaTlu draupadimAnamu gAcinayaTlu |
hitamati svataMtramuDiginayOgiki yISvaruDE rakShakuDu |
ataDunu BasmaMbayyinanADu ajuniSiraMbaTu druMcinanADu |
caturuDu dAnaDDamurADAyanu svataMtramuDugani jIvuDugAna ||
|| dikkani yaniSamu jittamulOna jiMtiMcETi SaraNAgatajanulaku |
yikkaDanakkaDa SrIvEMkaTAgiriyISvaruDE rakShakuDu |
makkuvatO danayaMtaryAmini maracinasvAmidrOhulakellA |
akkaratO buTTugulE BOgyaM bahaMkAramu viDuvarugAna ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.