Main Menu

Ituninu teliyaga (ఇటునిను తెలియగ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 305

Copper Sheet No. 163

Pallavi: Ituninu teliyaga (ఇటునిను తెలియగ)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ituninu teliyaga | ఇటునిను తెలియగ     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇటునిను తెలియగ ఎంతటివారము |
తటుకన నాసల తగులుటగాక ||

Charanams

|| నానామూర్తులు నగధర నీరూపు |
యే నెలవుల నిన్నెటువలె దలచుట |
పూని నీ భావము పొందుగా జెప్పగా |
వీనులు చల్లగా వినుటే గాక ||

|| పెక్కునామములు బిరుదు లనంతము- |
లెక్కడ కొలదిగ నెన్నని పొగడుట |
యిక్కువ సేసుక యిందులో నొకటి |
పక్కన నొకమరి పలుకుట గాక ||

|| వేవేలు గలవు నీ విహారభూములు |
యే విధమున ఎందెందని తిరుగుట |
శ్రీవేంకటేశా నీ శౄంగారమెల్లను |
సేవించి ముదమున చెలగుటగాక ||

.

Pallavi

|| iTuninu teliyaga eMtaTivAramu |
taTukana nAsala taguluTagAka ||

Charanams

|| nAnAmUrtulu nagadhara nIrUpu |
yE nelavula ninneTuvale dalacuTa |
pUni nI BAvamu poMdugA jeppagA |
vInulu callagA vinuTE gAka ||

|| pekkunAmamulu birudu lanaMtamu- |
lekkaDa koladiga nennani pogaDuTa |
yikkuva sEsuka yiMdulO nokaTi |
pakkana nokamari palukuTa gAka ||

|| vEvElu galavu nI vihAraBUmulu |
yE vidhamuna eMdeMdani tiruguTa |
SrIvEMkaTESA nI SRuMgAramellanu |
sEviMci mudamuna celaguTagAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.