Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 306
Copper Sheet No. 50
Pallavi: Ituvalepo sakalamu (ఇటువలెపో సకలము)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇటువలెపో సకలము యించుకగన భావించిన |
అటమటములసంతోషము ఆసలుసేయుటలు ||
Charanams
|| పగగొనితిరుగేటిజన్మపుబాధలు తన కేకాలము |
తగుసుఖ మెక్కడ నున్నది తడతాకులేకాక |
పొగలోపల సెకగాసిన భుగభుగ గన్నుల నీళ్ళు |
నిగిడినదుఃఖమేకాకిలు నిజసౌఖ్యము గలదా ||
|| పొలసినమాయపురూపులు పొలతులమచ్చికమాటలు |
తలచిన తనకేమున్నది తలపోతలేకాక |
బలుపున బారగ మోహపుపాశము తనమేడ దగిలిన |
తలకిందుగ బడుటెల్లను తనకిది ప్రియమౌనా ||
|| చేతిపదార్థము దలచక చేరువనుండినవారల- |
చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనా |
ఆతుమగలవేంకటపతి నాత్మ దలచి సుఖింపక |
యేతరిసుఖముల దిరిగిన నింపులు దనకౌనా ||
.
Pallavi
|| iTuvalepO sakalamu yiMcukagana BAviMcina |
aTamaTamulasaMtOShamu AsalusEyuTalu ||
Charanams
|| pagagonitirugETijanmapubAdhalu tana kEkAlamu |
tagusuKa mekkaDa nunnadi taDatAkulEkAka |
pogalOpala sekagAsina BugaBuga gannula nILLu |
nigiDinaduHKamEkAkilu nijasauKyamu galadA ||
|| polasinamAyapurUpulu polatulamaccikamATalu |
talacina tanakEmunnadi talapOtalEkAka |
balupuna bAraga mOhapupASamu tanamEDa dagilina |
talakiMduga baDuTellanu tanakidi priyamaunA ||
|| cEtipadArthamu dalacaka cEruvanuMDinavArala- |
cEtipadArthamu gOrina cEtiki lOnaunA |
AtumagalavEMkaTapati nAtma dalaci suKiMpaka |
yEtarisuKamula dirigina niMpulu danakaunA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.