Main Menu

Ivigo mimahimalu (ఇవిగో మీమహిమలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 292

Copper Sheet No. 160

Pallavi: Ivigo mimahimalu
(ఇవిగో మీమహిమలు)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు |
జవళి నెంచిచూచితే సరిబేసివంటివి ||

Charanams

|| అంగనలచూపులు ఆరతులవంటివి |
కుంగక నీవు కొలువై కూచున్నవేళ |
చెంగట లేతనవ్వులు సేసపాలవంటివి |
కొంగులువట్టుచు నీవు కొసరేటివేళ ||

|| కాంతలపలుకులెల్లా కప్పురాలవంటివి |
అంతలో నీవు సరసాలాడేటివేళ |
బంతిమోపులయీపులు పాలకూళ్ళవంటివి |
మంతనాన నుండి నీవు మన్నించువేళ ||

|| వెలదులకాగిళ్ళు విడిదిండ్లవంటివి |
చలముల నీరతులు సలిపేవేళ |
యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్ను గూడితివి |
తలపులవంటి వన్నీ తమకపువేళ ||

.

Pallavi

|| ivigO mImahimalu yEmani pogaDavaccu |
javaLi neMcicUcitE saribEsivaMTivi ||

Charanams

|| aMganalacUpulu AratulavaMTivi |
kuMgaka nIvu koluvai kUcunnavELa |
ceMgaTa lEtanavvulu sEsapAlavaMTivi |
koMguluvaTTucu nIvu kosarETivELa ||

|| kAMtalapalukulellA kappurAlavaMTivi |
aMtalO nIvu sarasAlADETivELa |
baMtimOpulayIpulu pAlakULLavaMTivi |
maMtanAna nuMDi nIvu manniMcuvELa ||

|| veladulakAgiLLu viDidiMDlavaMTivi |
calamula nIratulu salipEvELa |
yelami SrIvEMkaTESa yiTTe nannu gUDitivi |
talapulavaMTi vannI tamakapuvELa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.