Main Menu

Ivvala vedakitene (ఇవ్వల వెదకితేనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 308

Copper Sheet No. 254

Pallavi: Ivvala vedakitene (ఇవ్వల వెదకితేనే)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇవ్వల వెదకితేనే యేమి లేదు |
అవ్వలికి దాటి మీరు అందుకోరో శుభము ||

Charanams

|| కను రెప్పలతుదల గట్టువలె గాలము |
ఘనమై చేతులతుద గర్మమున్నది |
మనసుకొట్టగొననే మరి దైవమున్నాడు |
చెనకి యిక నెన్నడు సేయరో పుణ్యములు ||

|| కనకము దాటితేనే ఘనసుఖమున్నది |
వెనక చీకటికొన వెలుగున్నది |
వనితల్అవ్వలనే వరవిజ్ౙాన మున్నది |
పనిగొని యితవైతే బ్రదుకరో జీవులు ||

|| కాయముకొట్టగొననే ఘనవైకుంఠమున్నది |
బాయట శ్రీ వేంకటపతి వున్నాడు |
మాయలకొనలనెల్లా మనము నున్నారము |
పాయక తెలుసుకొని పట్టరో యీతెరువు ||

.

Pallavi

|| ivvala vedakitEnE yEmi lEdu |
avvaliki dATi mIru aMdukOrO SuBamu ||

Charanams

|| kanu reppalatudala gaTTuvale gAlamu |
Ganamai cEtulatuda garmamunnadi |
manasukoTTagonanE mari daivamunnADu |
cenaki yika nennaDu sEyarO puNyamulu ||

|| kanakamu dATitEnE GanasuKamunnadi |
venaka cIkaTikona velugunnadi |
vanitala^avvalanE varavij~jAna munnadi |
panigoni yitavaitE bradukarO jIvulu ||

|| kAyamukoTTagonanE GanavaikuMThamunnadi |
bAyaTa SrI vEMkaTapati vunnADu |
mAyalakonalanellA manamu nunnAramu |
pAyaka telusukoni paTTarO yIteruvu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.