Main Menu

Iyaparadhamulu (ఈయపరాధములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.269

Copper Sheet No.247

Pallavi: Iyaparadhamulu (ఈయపరాధములు)

Ragam:Kannada Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈయపరాధములు సహించవయ్యా | పాయక మమ్మురక్షించేపని నీదే కాదా ||

Charanams

|| ఆకడ నీకడ మాలో నంతర్యామివి నీవు | నీకు జేసేవిన్నపాలు నీ వెరుగవా |
పైకొని వోరువలేక పదరితి మింతేకాక | రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా ||

|| ర్కట్టు కెక్కి దాసుల మర్కవక రక్షించేనీవు | గుట్టుతో మమ్ము సహించకుండేవా |
పట్టలేక వేగిరించి పైపై దూరితిమిగాక | ఇట్టె మా కీసిరులు నీ విచ్చినవే యెపుడు ||

|| యిదె శ్రీవేంకటేశ మమ్మేలినవాడవు నీవు | వదలకుండ నీవు నావాడవే కావా |
అదన మన్నించగానే ఆస జేచాచితిగాక | చెదరక నాకే నాకు జేతిలోనివాడవు ||
.


Pallavi

|| IyaparAdhamulu sahiMcavayyA | pAyaka mammurakShiMcEpani nIdE kAdA ||

Charanams

|| AkaDa nIkaDa mAlO naMtaryAmivi nIvu | nIku jEsEvinnapAlu nI verugavA |
paikoni vOruvalEka padariti miMtEkAka | rAkapOka nIvu mammu rakShiMcakuMDEvA ||

|| rxaTTu kekki dAsula marxavaka rakShiMcEnIvu | guTTutO mammu sahiMcakuMDEvA |
paTTalEka vEgiriMci paipai dUritimigAka | iTTe mA kIsirulu nI viccinavE yepuDu ||

|| yide SrIvEMkaTESa mammElinavADavu nIvu | vadalakuMDa nIvu nAvADavE kAvA |
adana manniMcagAnE Asa jEcAcitigAka | cedaraka nAkE nAku jEtilOnivADavu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.