Main Menu

Iyyakomti Ni Panulu (ఇయ్య కొంటి నీపనులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 342

Copper Sheet No. 1168

Pallavi: Iyyakomti Ni Panulu (ఇయ్య కొంటి నీపనులు)

Ragam: Aahiri Nata

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇయ్య కొంటి నీపనులు ఇంతా మేలే | చెయ్యి మీదాయ నాకు సిరులేమి బాతి ||

Charanams

|| నయగారి వాడవు నాకు నీవు గలవు | ప్రియములేమి గడమ పెక్కుమారులు |
క్రియ లెర్కుగుదువు కేలు చాచేవు నా మీద | నియతాన నిందుకే నీ యాలనైతిని ||

|| చలపాది వాడవు సతమై వున్నాడవు | చిలిము యేమి గడమ పై పై నేడు |
వలపించ నేరుతువు వంచేవు నాపై ననుపు | కలకాలమును నీకు గైవశమైతిని ||

|| శ్రీ వేంకటేశుడవు చేరి నన్నుగూడితివి | దైవిక మేమి గడమ తగులాయను |
భావమెర్కుగుదువు పచ్చిగా నవ్వేవు నాతో | వే వెలకును నీకే వెల్లివిరి యైతిని ||

.


Pallavi

|| iyya koMTi nIpanulu iMtA mElE | ceyyi mIdAya nAku sirulEmi bAti ||

Charanams

|| nayagAri vADavu nAku nIvu galavu | priyamulEmi gaDama pekkumArulu |
kriya lerxuguduvu kElu cAcEvu nA mIda | niyatAna niMdukE nI yAlanaitini ||

|| calapAdi vADavu satamai vunnADavu | cilimu yEmi gaDama pai pai nEDu |
valapiMca nErutuvu vaMcEvu nApai nanupu | kalakAlamunu nIku gaivaSamaitini ||

|| SrI vEMkaTESuDavu cEri nannugUDitivi | daivika mEmi gaDama tagulAyanu |
BAvamerxuguduvu paccigA navvEvu nAtO | vE velakunu nIkE velliviri yaitini ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.