Main Menu

Jaju jajekaka (జాజు జాజేకాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 368

Volume No. 5

Copper Sheet No. 93

Pallavi: Jaju jajekaka (జాజు జాజేకాక)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జాజు జాజేకాక దిరిశపు బువ్వౌనా |
నీ జాడెంతయిన నీవు మానేవా ||

Charanams

|| సంపెంగ పూవులలోన సారెకుజూచిన తన |
కంపేకాక తనకాశమానీవా |
యింపులు గొందరికి యీరసాలుగొందరికి |
జంపుల నీగుణముల జూడమానేవా||

|| పొగడ పూవులలోన పొందుగ జూచిన తావి |
తగుగాక తామదము మానీనా |
నిగిడిన నీచేత నీబోంట్లకే కాక |
నుగిడి నీగుణములు మంచివయ్యీనా ||

|| కామించి కలువలు కన్నుల నద్దుకొనిన |
కామునమ్ములునేడు గాక మానీనా |
దీమనపు వెంకటేశ తెమలనికూటముల |
ఆమని మాకోరికల ఆసమానీనా ||

.

Pallavi

|| jAju jAjEkAka diriSapu buvvaunA |
nI jADeMtayina nIvu mAnEvA ||

Charanams

|| saMpeMga pUvulalOna sArekujUcina tana |
kaMpEkAka tanakASamAnIvA |
yiMpulu goMdariki yIrasAlugoMdariki |
jaMpula nIguNamula jUDamAnEvA||

|| pogaDa pUvulalOna poMduga jUcina tAvi |
tagugAka tAmadamu mAnInA |
nigiDina nIcEta nIbOMTlakE kAka |
nugiDi nIguNamulu maMcivayyInA ||

|| kAmiMci kaluvalu kannula naddukonina |
kAmunammulunEDu gAka mAnInA |
dImanapu veMkaTESa temalanikUTamula |
Amani mAkOrikala AsamAnInA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.