Main Menu

Janaki ramana kalyana sajjana (జానకి రమణ కల్యాణ సజ్జన)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kaapi

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Ni Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Janaki ramana kalyana sajjana | జానకి రమణ కల్యాణ సజ్జన     
Album: Unknown | Voice: S. P. Balasubrahmanyam


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| జానకి రమణ కల్యాణ సజ్జన | నిపుణ కల్యాణ సజ్జన నిపుణ ||

చరణములు

|| ఓనమాలు రాయగానే నీ నామమే తోచు | నీ నామమే తోచు శ్రీరామా ||

|| ఎందు జూచిన నీదు చందమే గానవచ్చు | అందమె గానవచ్చు శ్రీరామా ||

|| ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి | మునులెల్ల మోహించిరి శ్రీరామా ||

|| దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో | దృష్టి తాకును ఏమో శ్రీరామా ||

|| ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే | నిన్నే భజింప నీవే శ్రీరామా ||

|| ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రము చాలు | భక్తి మాత్రము చాలు శ్రీరామా ||

|| రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా | నీ తిరువడిగళె కాదా శ్రీరామా ||

|| నారదాది మునులు పరమపద మందిరిగద | పరమపద మందిరిగా శ్రీరామా ||

|| నిత్య స్వరూపముగ ప్రత్యక్షమై నావు | ప్రత్యక్షమై నావు శ్రీరామా ||

|| భద్రాచల నివాస పాలిత రామదాస | పాలిత రామదాస శ్రీరామా ||

.


Pallavi

|| jAnaki ramaNa kalyANa sajjana | nipuNa kalyANa sajjana nipuNa ||

Charanams

|| OnamAlu rAyagAnE nI nAmamE tOcu | nI nAmamE tOcu SrIrAmA ||

|| eMdu jUcina nIdu caMdamE gAnavaccu | aMdame gAnavaccu SrIrAmA ||

|| muddu mOmunu cUci munulella mOhiMciri | munulella mOhiMciri SrIrAmA ||

|| duShTulu ninujUDa dRShTi tAkunu EmO | dRShTi tAkunu EmO SrIrAmA ||

|| enni janmalettina ninnE BajiMpa nIvE | ninnE BajiMpa nIvE SrIrAmA ||

|| mukti nE nolla nIdu Bakti mAtramu cAlu | Bakti mAtramu cAlu SrIrAmA ||

|| rAti nAtiga jEse nI tiruvaDigaLe kAdA | nI tiruvaDigaLe kAdA SrIrAmA ||

|| nAradAdi munulu paramapada maMdirigada | paramapada maMdirigA SrIrAmA ||

|| nitya svarUpamuga pratyakShamai nAvu | pratyakShamai nAvu SrIrAmA ||

|| BadrAcala nivAsa pAlita rAmadAsa | pAlita rAmadAsa SrIrAmA ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.