Main Menu

Japamulu Gamgaayaathralu (జపములు గంగాయాత్రలు)

Composer: Sri Pakki Venkata Narasimha Kavi. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జపములు,గంగాయాత్రలు,
దపములు,నోములును,దానదర్మంబులు,పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుండు కుమారీ!

తాత్పర్యము:
ఓ కుమారీ!పత్నికి పతియే ప్ర్యత్యక్షదైవము కావున జపతపాలు,గంగా తీర్దయాత్రలు,నోములు,దానధర్మాలు,పుణ్యపురాణకథా శ్రవణములు,మొదలగు పుణ్య కార్యములన్నియు నీ పతి తర్వాతనేయని దెలిసికొనుము.కారణం నీ మగని పుణ్యములలో కొంత భాగమునకు నీవు అర్హురాలవయనావు కావున జ్ఞానమెరిగి మసులుకొనుము.పతిభక్తే గొప్పదని తెలిసికొనుము.

.


Poem:
Japamulu,gamgaayaathralu,
dhapamulu,nomulanu,dhaanadharmambulu,pu
nyapuraanamu pathibhakthiki
nupamimpanu saati raaka yumdu kumaari!

Meaning:
O Kumari! For a woman, all prayers, acts of philanthropy and piousness are only second to the service of husband. Since a woman shares the good destiny of her husband, remember that service of husband comes before everything else.

.


Poem:
japamulu,gaMgaayaathralu,
dhapamulu,nOmulanu,dhaanadharmaMbulu,pu
NyapuraaNamu pathibhakthiki
nupamiMpanu saati raaka yuMdu kumaarI!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.