Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 520
Volume No. 19
Copper Sheet No. 989
Pallavi: Jayalakshmi Varalakshmi (జయలక్ష్మి వరలక్ష్మి)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Jayalakshmi Varalakshmi | జయలక్ష్మి వరలక్ష్మి
Album: Private | Voice:
G.BalaKrishna Prasad
Jayalakshmi Varalakshmi | జయలక్ష్మి వరలక్ష్మి
Album: Private | Voice: Unknown
Pallavi
|| జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికి బెరసితివమ్మా ||
Charanams
|| పాలజతనిదిలోని పసనైన మీగడ | మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై | యేలేవు లోకములు మమ్మేలవమ్మా ||
|| చందురుతోడ బుట్టిన సంపదల మెఱుcగవో | కందువ బ్రహ్మల గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై | వుందానవు మాయింటనే వుండవమ్మా ||
|| పదియారువన్నెలతో బంగారుపతిమ | చెదరని వేదముల చిగురుబోడి |
యెదుటా శ్రీవేంకటేశు నిల్లాలివైనీవు | నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ||
.
Pallavi
|| jayalakShmi varalakShmi saMgrAma vIralakShmi | priyurAlivai hariki berasitivammA ||
Charanams
|| pAlajadhilOni pasanaina mIgaDa | mElimitAmaralOni miMcuvAsana |
nIlavarNunuramupai niMDinanidhAnamavai | yElEvu lOkamulu mammElavammA ||
|| caMdurutODa buTTina saMpadala merxugavO | kaMduva brahmala gAcEkalpavalli |
aMdinagOviMduniki aMDanE tODunIDavai | vuMdAnavu mAyiMTanE vuMDavammA ||
|| padiyAruvannelatO baMgArupatima | cedarani vEdamula cigurubODi |
yeduTA SrIvEMkaTESu nillAlivainIvu | nidula nilicEtalli nIvAramammA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.