Main Menu

Jayamunu Vijayuna Kiyyave (జయమును విజయున కియ్యవె)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జయమును విజయున కియ్యవె
హయముల ములకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవే తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱుగ కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!నీవు అర్జునునకు సారధివై కౌరవసేన భయపడి పారిపోవునట్లు మహా వేగముగా రథ అశ్వములను దోలి అతనికి జయము కలుగునట్లు చేసితివి.
.


Poem:
Jayamunu vijayuna kiyyave
Hayamula mulakola mopi yadalimchi maha
Rayamuna roppave terunu
Bhayamuna ripuswna vi~rigi paruga krushna!

.


jayamunu vijayuna kiyyave
hayamula mulakOla mOpi yadalimchi mahA
rayamuna roppavE tErunu
bhayamuna ripusWna vi~rigi pA~ruga kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.