Main Menu

Jeevuniki (జీవునికి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 103

Volume No. 2

Copper Sheet No. 118

Pallavi:Jeevuniki (జీవునికి)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| జీవునికి నిటు బుద్ధి చెప్పవయ్యా హరి నీవు |
కావక పోరాదు మాకుగలయంతర్యామివి ||

Charanams

|| పైపై నెదురుకట్ల బంచదార వుండగాను |
చేపట్టి యడిగి తెచ్చి చేదు దిన్నట్లు |
పూపలైన చేతిలోనే పుణ్యములు వుండగాను |
పాపములు చవియంటా బట్టబొయ్యీ జీవుడు ||

|| యింటిలోనే నవరత్న లెన్నియైనా నుండగాను |
కంటిగించి గాజుబూస గట్టుకొన్నట్లు |
వెంటనే హరినామాలు వేయివేలై వుండగా |
జంట నితరమంత్రాలు జపియించీ జీవుడు ||

|| చేసుకొన్న యిల్లాలు చేరువనే వుండగాను |
వేసరక వెలయాలి వెతికినట్లు |
మేనుల శ్రీవేంకటేశ మీదాస్యమే వుండగా |
వాసి బరుల గొలువనే వడి గోరీ జీవుడు ||

.

Pallavi

|| jIvuniki niTu buddhi ceppavayyA hari nIvu |
kAvaka pOrAdu mAkugalayaMtaryAmivi ||

Charanams

|| paipai nedurukaTla baMcadAra vuMDagAnu |
cEpaTTi yaDigi tecci cEdu dinnaTlu |
pUpalaina cEtilOnE puNyamulu vuMDagAnu |
pApamulu caviyaMTA baTTaboyyI jIvuDu ||

|| yiMTilOnE navaratna lenniyainA nuMDagAnu |
kaMTigiMci gAjubUsa gaTTukonnaTlu |
veMTanE harinAmAlu vEyivElai vuMDagA |
jaMTa nitaramaMtrAlu japiyiMcI jIvuDu ||

|| cEsukonna yillAlu cEruvanE vuMDagAnu |
vEsaraka velayAli vetikinaTlu |
mEnula SrIvEMkaTESa mIdAsyamE vuMDagA |
vAsi barula goluvanE vaDi gOrI jIvuDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.