Main Menu

Jenedu Jaagaanichchina (జేనెడు జాగానిచ్చిన)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జేనెడు జాగానిచ్చిన
తేనియ పుట్టలను పెట్టు తెలివిగ, కదుపన్‌
మేనెల్ల కుట్టి తరుమును
ఈ నాటిది కాదు, తెలిసెనే బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! మామిడిచెట్టుకొమ్మ మీదకి ఎక్కడెక్కడినుండో కొన్ని వేల తేనెటీగలు వచ్చి, జేనెడు జాగాలో తేనెపట్టు పెడతాయి. వెళ్ళమని కొమ్మ కదిపితే, ఒళ్ళంతా కుట్టిపెడతాయి. మేం కష్టపడి తేనెపట్టు పెట్టుకున్నామంటాయి. ఈ గొడవ ఈనాటిది కాదు. ప్రకృతిలో చాలా సహజం అనిపిస్తోంది. నువ్వే తగిన న్యాయం చెయ్యి తల్లీ!

.


Poem:
Jenedu Jaagaanichchina
Taeniya Puttalanu Pettu Teliviga, Kadupan
Maenella Kutti Tarumunu
Ee Naatidi Kaadu, Telisenae Batukammaa!

.


Poem:
jaeneDu jaagaanichchina
taeniya puTTalanu peTTu teliviga, kadupan^
maenella kuTTi tarumunu
ee naaTidi kaadu, telisenae batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.